నాట్స్ డల్లాస్ చాప్టర్ నూతన కార్యవర్గం ఇదే

🕑 Published: July 28, 2026 at 11:03 AM CST

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) డల్లాస్–ఫోర్ట్ వర్త్ విభాగ 2026-28 కార్యవర్గాన్ని ప్రకటించారు.

* చాప్టర్ నూతన కార్యవర్గం (2026–2028):
చాప్టర్ కోఆర్డినేటర్: కిరణ్ నారే
జాయింట్ చాప్టర్ కోఆర్డినేటర్: పావని నున్నా

కమిటీ ఛైర్మన్లు:
ప్రోగ్రామ్స్ & ఈవెంట్స్ ఎగ్జిక్యూషన్: బదరి బియ్యపు (చైర్), సుధీర్ మేడపాటి (కో-చైర్)
ఉమెన్ ఎంపవర్‌మెంట్: సౌజన్య రావెళ్ల (చైర్)
కమ్యూనిటీ సర్వీస్: కార్తీక్ మేడపాటి (చైర్)
సోషల్ మీడియా: సతీష్ బొజాంకి (చైర్)
వెబ్ & మీడియా: పునీత్ పోతు (చైర్)
హెల్ప్‌లైన్: అధి గోపాలం (చైర్)
స్పోర్ట్స్ కమిటీ: హృదయ్ దండు (చైర్), పవన్ వంకమామిడి (కో-చైర్)
ఫండ్‌రైజింగ్: నరేన్ శివ (చైర్)
మెంబర్‌షిప్: రోహిత్ సుంకర (చైర్)

యూత్ కమిటీ:
చైర్: గౌతమ్ కంచర్ల
కో-చైర్: రిషిక్ ఖండవల్లి
సభ్యులు: సాన్వి గుళ్లపల్లి, సంజన కలిదిండి, ఈషాన్వి గోవాడ, ధృవ్ పెదిరెడ్డి, వేదా నిడిగంటి, అద్వైత్ నారే.

నాట్స్ ఛైర్మన్ కంచర్ల కిషోర్, అధ్యక్షుడు రాజ్ అల్లాడలు నూతన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాట్స్ సంస్థను ప్రవాస తెలుగువారికి చేరువ చేసే కార్యక్రమాలు ఏర్పాటు చేయవల్సిందిగా సూచించారు.

📲 Join Our WhatsApp Channel
లండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతరATA Conducts Fun Filled Golf Tournament in Virginiaఇతర భాషల్లోకి సుశ్రుత సంహితను అనువదించాలిడెట్రాయిట్ ప్రవాసులను అలరించిన విష్ణు కళ్యాణం నృత్యరూపకంమలేషియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుడల్లాస్‌లో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణబెల్జియంలో 54వ ఎన్నారై బీఆర్ఎస్ శాఖ ప్రారంభంబాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా క్రిష్ కొర్రపాటిHTSL: వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగంఆస్ట్రేలియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుకాలిఫోర్నియాలో పర్యటించిన మంత్రి సీతక్కజీవితంలో ఒత్తిడి సమన్వయంపై టాంపాలో నాట్స్ సదస్సుశుక్రవారం డల్లాస్ పర్యటనకు తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలుDay5-HTSL: వేల మంది భక్తుల సమక్షంలో సహస్ర కమలార్చనDay4-HTSL: శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చనఆగష్టు 1న సిలికానాంధ్ర రజతోత్సవం. మూడు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లు.ఒకే టొర్నీలో మూడు పతకాలు..అట్లాంటా తెలుగు బాలిక ప్రతిభఅరుణ-చండీ-రాజశ్యామల హోమాలతో మూడో రోజు ఆధ్యాత్మిక వైభవంరెండో రోజు వైభవంగా కొనసాగిన శతచండీ సహిత రుద్రయాగం
No Previous Next Article