మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్ లో టేస్టింగ్ సాల్ట్ (MSG) అనేది వాడబడతాయి. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి ఫర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది తినే ఆహార విషెయ సూచికలో లేదు. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి షుగర్లకి రోగిష్ఠులు చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టెస్ట్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది. కానీ భారతదేశంలో దీనిని ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు. ఈ సాల్ట్ వేసిన ఏ భోజనం ఒక 40 రోజులు తిన్నారంటే జీవితాంతం బీపీతో షుగర్ తో బాధపడుతూ ఉండక తప్పదు.
ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని ఈ భారత దేశంలో రోగిష్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి. కానీ మన ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నది. భారతదేశంలో తయారవడం లేదు. విదేశాల నుండి వస్తుంది. అది కూడా ద్రాక్ష తోటలకి వినియోగం అని చెప్పి తీసుకొచ్చి మనుషులకు తినిపిస్తున్నారు. ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల మన నాలుకకి కొన్ని వేల రుచులను గుర్తుంచుకునే స్మరణ శక్తి కూడా నాశనం అవుతోంది.