అమెరికా రాజధాని డీసీలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Featured Image

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కూటమి కార్యకర్తలు, ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొని కేక్ కోసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags-Chandrababu 75th birthday in Washington DC By NRI TDP

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles