బెహ్రెయిన్‌లో చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

Featured Image

నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు బహరైన్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. వడ్లమూడి రఘునాద బాబు, తక్కెళ్ళపాటి హరిబాబు, పి జే నాయుడు, సతీశ్ బోల్ల , రామ మోహన్ కొత్తపల్లి , అనిల్ కుమార్ ఆరే, చంద్రబాబునాయుడు, సతీశ్ శెట్టి, అశోక్ గణపర్తి , బాస్కర్ రావు, ఎవి రావు, శివ కోటేశ్వర రావు, జగదీష్, అశోక్,అనిల్ పమిడి, కొత్తపల్లి రాజశేకర్‌ , ప్రసాద్, వెంకట్ గుడిపాటి, ఇంతియాజ్ అహ్మద్, పూర్ణ ఉన్నగిరి, బాలకృష్ణ, నాగార్జున, వంశీకృష్ణ చౌదరి, సందీప్ చౌదరి, మౌళి చౌదరి, భవాని శంకర్, దయాకర్‌, రాజేష్ , దావాకర్‌, జయరామ్ , ప్రకాష్, కిషోర్, షణ్నుక్, శ్రీనివాస్ కావురి, శ్రీనివాస్, వెంకట్ పోకూరి, వెంకట్ , నాగరాజు నాయుడు, బాలగంగాదర్, చైతన్య, సతీష్ రావూరి, శ్రీనివాసరావు కోగంటి, సురేంద్ర, వెంకట్ కొల్ల, అశోక్ పొట్లూరి, మహేష్ మీరా, రామ కిషోర్ , రవి చౌధరి, ప్రవీణ్ , రామకృష్ణ ఛౌదరి, వంశీ, భీమా నాయుడు, కృష్ణ, హనుమంతు రావు, ప్రసాద్, మాదవ, నాగరాజు, నారాయణ, సత్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Tags-Chandrababu birthday in Bahrain

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles