విస్కాన్సిన్‌లో ఆటా ఉగాది వేడుకలు

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది మరియు ఉమెన్స్ డే వేడుకలు గత ఆదివారం నాడు విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీలో వేడుకగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమానికి హాజరైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆటా సేవా కార్యక్రమాలను వివరించారు. ఆట పాటలు, భార్యాభర్తల రాంప్ వాక్ పోటీలు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు. శంకర్ నేత్రాలయ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. వేడుకలో రుచికరమైన వంటకాలను ఆటా సభ్యులు తయారు చేశారు.

ఆటా విస్కాన్సిన్ సభ్యులు — కళ్యాణ్, ఈశ్వర్, శరత్, ఓమ్ని రెడ్డి, సింధు, సంతోషి, పావని, శ్రావణి, జీవిత, లోహిమ, మనోజారెడ్డి అడ్డి, పోలిరెడ్డి గంట, చంద్రమౌళి సరస్వతి, జయంత్ పార, రాజబాబు నేతి, ప్రవీణ్ డాడీ, వెంకట్ జలారి, శరత్ పువ్వాడి, గోపాల్ నారాయణస్వామి, కరుణాకర్ రెడ్డి దాసరి, చంద్రశేఖర్ తంగెళ్ల, అనుదీప్ నల్లమోతు, శ్రీనివాస్ నిమ్మన, రాజు పుల, సందీప్ అరికేరి, గోపాల్ సింగ్, సాయికిరణ్ పిడుగు, అవినాష్ సేలం, పూర్ణా మడాల, జగదీష్ బాదం, మహేష్ బేల, రత్నాకర్ రెడ్డి గద్వాల్, అవినాష్ రెడ్డి కుందూరు, విక్రాంత్ రెడ్డి కుందూరు, ఉత్కర్ష రెడ్డి అడ్డి, హేమంత్ కొమ్మి, రంజిత్ ఎర్రబెల్లి, పాండు, చంద్రిక, అర్జున్ సత్యవరపు, సురేష్ బెస్తి, విజయ్ వల్లూరి, లీల, చండీ ప్రసాద్, యష్మిత్ యెర్రా, నాసర్ రెడ్డి గంట, కృపాకర్‌, రాజు తదితరులు పాల్గొని సహకరించారు.

Tags-ATA Wisconsin Ugadhi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles