ఛార్లెట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Featured Image

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను ఛార్లెట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెదేపా అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గుడివాడ శాసనసభ్యుడు, ఎన్నారై వెనిగండ్ల రాము ఆన్‌లైన్‌లో ప్రవాసులతో సంభాషించారు. ఛార్లెట్ ఎన్నారై టీడీపీ ప్రతినిధులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, సతీష్ నాగభైరవ, బాలాజి తాతినేని తదితరులు పాల్గొన్నారు.

Tags-AP CM Chandrababu 75 Years Birthday Celebrations In Charlotte

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles