
లండన్‌లో ‘చలో వరంగల్’ పోస్టర్ ఆవిష్కరణ

బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న భారీ రజతోత్సవ సభ – ‘చలో వరంగల్’ పోస్టర్‌ను లండన్‌లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ లండన్‌లో కూడా రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భారాస యూకే ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, అడ్వైసరీ వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, సభ్యులు పవన్ కళ్యాణ్, అజయ్ రావు గండ్ర తదితరులు పాల్గొన్నారు.
Tags-BRS 25th Anniversary Chalo Warangal Poster Launched By NRI BRS UK
bodyimages:

Latest Articles
- Sandiego Nats Telugu Chapter Launched
- Finland Nri Tdp Meet Ramakrishna Mannava Subbarao
- Telugu Velugu Germany Ugadi 2025
- Washington Telugu Samithi Wats Ugadi 2025
- Detroit Telangana Community (Dtc) Hosts Volunteer Event To Fight Hunger
- Tdp Mlas Koona Ravikumar Kandula Narayanareddy Tour Charlotte Usa
- Telangana Canada Association Tca Ugadi Ramanavami In Canada Toronto
- Satyabhama Mca 2000 Batch Alumni Meet In Dallas
- Hongkong Telugu Samakhya Thkts Ugadi 2025
- Svbtcc Uk Sriramanavami 2025