డల్లాస్‌లో 'సత్యభామ' పూర్వ విద్యార్థుల కలయిక

Featured Image

మద్రాసు సత్యభామ కళాశాలలో MCA విద్యనభ్యసించిన 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక డల్లాస్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికా నలుమూలల నుండి సత్యభామ విద్యార్థులు తరలివచ్చి తమ బ్యాచ్‌మేట్స్‌ను కలుసుకుని సరదాగా గడిపారు. అప్పటి మధురస్మృతులను నెమరవేసుకున్నారు.

Tags-Satyabhama MCA 2000 Batch Alumni Meet In Dallas

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles