గంగాధర్ కుటుంబానికి యార్లగడ్డ సంతాపం

Featured Image

తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్ సతీమణి దుర్గ మృతి పట్ల విశ్వహిందీ పరిషత్ జాతీయాధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సంతాపాన్ని ప్రకటించారు. అతిథులను గౌరవించడంలో, గంగాధర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో తోడ్పడటంలో ఆమె పాత్ర వెలకట్టలేనిదని లక్ష్మీప్రసాద్ కొనియాడారు. గంగాధర్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags-Yarlagadda Lakshmiprasad Expresses Condolences To Nadella Gangadhar

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles