15 నగరాల్లో ఆటా మదర్స్ డే వేడుకలు

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో 15కు పైగా నగరాలలో మదర్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యవర్గం ఒక ప్రకటనలో తెలిపింది. మాతృమూర్తిని గౌరవించడం మన సంప్రదాయంగా భావిస్తూ ఆటా ప్రతి ఏడాది మదర్స్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారని..అట్లాంటా, వర్జీనియా, ఫ్లోరిడా, రాలీ, మిల్వాకీ, డల్లాస్, హౌస్టన్, బోస్టన్, చికాగో తదితర నగరాలలో ఈ వేడుకల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అధ్యక్షుడు చల్లా జయంత్ తెలిపారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-ATA Mothers Day Celebrations In 15 USA Cities

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles