పేదల ఆకలి తీర్చేందుకు ఫిలడెల్ఫియా నాట్స్ భారీ విరాళం

Featured Image

నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఆధ్వర్యంలో స్థానికంగా పేదల ఆకలి తీర్చే మన్న ఆన్ మెయిన్ స్ట్రీట్ ఫుడ్ ప్యాంట్రీకి 8వేల డాలర్లు విరాళంగా అందజేశారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేదలకు ఆకలి బాధలు దూరం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఫిలడెల్ఫియా నాట్స్ ప్రతినిధులు తెలిపారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ఈ బృందాన్ని అభినందించారు.

1. హరినాథ్, రాధిక బుంగాటవుల - $1000

2. మధు, సునీత బుదాతి - $500

3. వెంకట్, సుజనా సాకమూరి - $500

4. సురేష్, లావణ్య బొందుగుల - $402

5. సీతారాం ముక్కామల - $302

6. రమణ, భార్గవి రాకోతు - $278

7. రవి-రంగలక్ష్మి ఇంద్రకంటి - $240

8. సుబాష్, స్మిత కర్రా - $232

9. విజయ్, అంజు వేమగిరి - $222

10. అప్పారావు, సుజాత మల్లిపూడి - $202

11. శ్రావణి మక్కెన - $202

12. భువన్ పేష్వా - $202

13. కల్పనా వల్లభనేని, ప్రవీణ్ - $202

14. లక్ష్మి మంద, సోమేష్ - $202

15. మహేష్, స్వప్న రామనాధం - $202

16. రామ్ నరేష్, కమల కొమ్మనబోయిన - $202

17. రవి, అనుపమ అబ్బినేని - $202

18. రవి, రాజశ్రీ జమ్మలమడక - $202

19. సతీష్, కవిత పుల్యపూడి - $202

20. సురేంద్ర, రాజ్యలక్ష్మి కొరిటాల - $202

21. బాబు, హిమబిందు మేడి - $200

22. గౌరీ, శశికళ కర్రోతు - $200

23. జగదీష్ యర్రా - $200

24. కళ్యాణ్, ప్రియా ఆచంట - $200

25. మధు, దీక్షా కొల్లి - $200

26. ముజీబుర్ రెహ్మాన్, కరుణ - $200

27. నిరంజన్, కమలాజ యనమండ్ర - $200

28. రామకృష్ణ, దీప్తి గొర్రెపాటి - $200

29. శివ, విజయ అనంతుని - $200

30. విక్రమ్, నిఖిలా అర్జుల - $200

31. శ్రీనివాస్, సుధా ప్రభ - $102

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Philadelphia NATS Donates 8000 To Feed The Poor

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles