
నాట్స్ సంబరాల్లో సందడి చేయనున్న బాలకృష్ణ

సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఫ్లోరిడాలోని టాంపాలో జరిగే 8వ అమెరికా తెలుగు సంబరాల్లో సందడి చేయనున్నారు. ఈ మేరకు వివరాలను నాట్స్ సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడూ మదన్ పాములపాటి, తదుపరి అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు వెల్లడించారు.
జులై 4,5,6 తేదీల్లో టాంపాలో జరిగే ఈ వేడుకల్లో బాలయ్యతో పాటు అల్లు అర్జున్, వెంకటేష్, మీనా, శ్రీలీల, రాఘవేంద్రరావు, సుకుమార్, హరీష్ షంకర్, దేవిశ్రీప్రసాద్, థమన్, గోపీచంద్ మలినేని, సాయికుమార్ తదితర సినీ ప్రముఖులు సందడి చేయనున్నారని వీరు తెలిపారు.
మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్ చూడవచ్చు...Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-Nandamuri Balakrishna and Tollywood Celebrities To NATS 8th Sambaralu Tampa Florida
Gallery










Latest Articles
- Ofbjp Meet And Greet With Muralidhar Rao In Nj
- Bharateeya Association Of Malaysia Bam Launched
- Only Ntr And Kcr Did That Says Errabelli In Frisco Richwoods
- Austin Ata 2025 Mothers Day Celebrations
- Brs Planning Meetings In Lewisville Dfw
- Brs Planning Meetings Across Usa For Dallas Meeting
- Tantex Dallas 213Th Nntv Telugu Literary Meet
- Tana Literary Meet With Kendra Sahitya Academy Award Winners
- Bay Area California Nri Tdp Celebrates Mahanadu
- Brs Dallas 25Th Anniversary Meet Supported By Rayalseema Nrts