
నాట్స్ సంబరాల్లో నాటు సందడి

RRR చిత్రంలోని నాటు..నాటు పాటకు గానూ ఆస్కార్ అందుకున్న సినీ గేయ రచయిత చంద్రబోస్ ఫ్లోరిడాలోని టాంపా వేదికగా జులై 4,5,6 తేదీలో నిర్వహిస్తున్న 8వ అమెరికా తెలుగు సంబరాల్లో 4వ తేదీ నిర్వహిస్తున్న ప్రారంభ బ్యాంక్వెట్ విందులో ప్రత్యేక ఆకర్షణగా అతిథులను అలరిస్తారని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు తెలిపారు. ఈ విందులోనే ఇన్ఫ్యూషన్ బ్యాండ్ సంగీత విభావరితో ఆహుతులను అలరించేందుకు సిద్ధంగా ఉందని వారు తెలిపారు.
మరిన్ని వివరాలకు, టికెట్ కొనుగోలుకు దిగువ బ్రోచరును చూడవచ్చు.
Ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-NAATU Band Infusion To Entertain In NATS Sambaralu
Gallery


Latest Articles
- Krishna Nri Meet At Tana 2025 Conference In Detroit
- Mahesh Bigala Offers Tribute To Pvnr In Australia
- Tni Special Interview With Nadella Gangadhar Tana Conference2025 Chairman
- Godavari Nris Meet And Greet At Tana 2025 Detroit
- Aurora Illinois Sri Venkateswara Swami Brahmotsavam 2025
- Tana Conference Throwball Volleyball Competitions 2025
- Nats Glow Evolyutz Donates Free Bus To Vizag Differently Abled Kids
- Telugu Literary Programs At Nats 8Th America Telugu Sambaralu Tampa 2025
- Georgia Atlanta Forsith County Sheriff Team Felicitated By Tana
- Ysr Jayanthi Celebrations In South Africa