
తానా సభల సందర్భంగా త్రోబాల్-వాలీబాల్ పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ ద్వైవార్షిక మహాసభలు జూలై 3-5వ తేదీల్లో డిట్రాయిట్ సబర్బ్ నోవైలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పలు క్రీడాపోటీలను డెట్రాయిట్ తెలుగు సంఘం సహకారంతో నిర్వహించారు. త్రోబాల్-వాలీబాల్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. విజేతలకు కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయకుమార్ చాపలమడుగు, డైరెక్టర్ సునీల్ పంత్ర, సెక్రటరీ కిరణ్ దుగ్గిరాలలు బహుమతులను అందించారు.
మెయిన్ విభాగంలో విజేతలుగా డెట్రాయిట్ డ్రాగన్స్, రన్నరప్స్‌గా డెట్రాయిట్ ఛాంప్స్
బిగినర్స్ విభాగంలో విజేతలుగా డ్రేక్ చీతాస్,
ఇంటర్మీడియట్ విభాగంలో విజేతలుగా క్లీవ్‌ల్యాండ్ సెట్టర్స్, రన్నరప్ కూలీ పదై,
అడ్వాన్స్‌డ్ విభాగంలో విజేతలుగా ఫార్మింగ్టన్ ఫైటర్స్, రన్నరప్స్ నైట్‌ఫ్యూరీస్
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-TANA Conference Throwball Volleyball Competitions 2025
Gallery





Latest Articles
- Nats Glow Evolyutz Donates Free Bus To Vizag Differently Abled Kids
- Telugu Literary Programs At Nats 8Th America Telugu Sambaralu Tampa 2025
- Georgia Atlanta Forsith County Sheriff Team Felicitated By Tana
- Ysr Jayanthi Celebrations In South Africa
- Kolla Ashok Babu Meets Chandrababu Over Skill Development Training
- Cochin Andhra Association Tenth Anniversary
- Mgmnt Irving Park To Be Renovated With 5Million Usd Says Mayor
- Nats 8Th America Telugu Sambaralu Events Schedule
- Lokesh Inaugurates Dr Dvr Sainik School In Bapatla Inkollu
- Jogeswararao Peddiboyina Felicitated By Kerala Club Detroit