రండి తరలిరండి...డెట్రాయిట్ తానా సభలో గోదారోళ్ల సందడండి!

Featured Image

డెట్రాయిట్‌లో జులై 3,4,5 తేదీల్లో జరగనున్న తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.4వ తేదీ మధ్యహ్నం 1230-2 గంటల మధ్య అయిదో నెంబరు బాల్‌రూమ్‌లో ఈ సమావేశం నిర్వహిస్తారు.

పూతరేకులు, కాజాలు, బజ్జీలు తింటూ, కొబ్బరి నీళ్లు, టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి, గోదావరి జిల్లాల అభివృద్ధి గురించి చర్చించడానికి, గోదారోళ్ల యటకారం, చతుర్లు, సరదా గోలను ఆస్వాదించడానికి తానాకు వచ్చే ప్రవాసాంధ్రులు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Godavari NRIs Meet and Greet At TANA 2025 Detroit

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles