జార్జియా పోలీసులకు తానా సన్మానం

Featured Image

పౌరులకు సేవలందించడంలో తమ జీవితాన్ని అంకితం చేసిన పోలీసులకు తానా ఆధ్వర్యంలో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా సమీపంలోని ఫోర్సిత్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం-సౌత్‌ ప్రీసింక్ట్‌ సిబ్బందిని తానా ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా వారి గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు. శ్రీరామ్‌ రాయల, శేఖర్‌ కొల్లు, అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్‌ లావు, మాలతి నాగభైరవ, సోహినీ అయినాల, సునీల్‌ దేవరపల్లి, శ్రీనివాసులు రామిశెట్టి, మురళి బొడ్డు, శ్రీనివాస్‌ ఉప్పు, పూలని జాస్తి, మధుకర్‌ యార్లగడ్డ, అమితా యార్లగడ్డ, ఆరుషి నాగభైరవ, అవనీష్‌ లావు తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Georgia Atlanta Forsith County Sheriff Team Felicitated by TANA

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles