
దివ్యాంగులకు నాట్స్-ఎవల్యూజ్-గ్లో ఉచిత బస్సు విరాళం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్), గౌతు లచ్చన్న బలహీన వర్గాల సహకార సంస్థ(గ్లో), ఎవల్యూజ్ సంస్థల సమ్యుక్త సహకారంతో విశాఖలో దివ్యాంగులకు ఉచిత బస్సును అందజేశారు. స్థానిక సన్ ప్లవర్ పాఠశాలకు ఈ బస్సును బహుకరించారు. విశాఖ ఎంపీ భరత్ ఈ బస్సును ప్రారంభించారు. నాట్స్‌ను, ఎవల్యూజ్ సంస్థ అధినేత శ్రీనివాస్ అరసాడను భరత్ అభినందించారు.
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-NATS GLOW Evolyutz Donates Free Bus To Vizag Differently Abled Kids
Gallery



Latest Articles
- Telugu Literary Programs At Nats 8Th America Telugu Sambaralu Tampa 2025
- Georgia Atlanta Forsith County Sheriff Team Felicitated By Tana
- Ysr Jayanthi Celebrations In South Africa
- Kolla Ashok Babu Meets Chandrababu Over Skill Development Training
- Cochin Andhra Association Tenth Anniversary
- Mgmnt Irving Park To Be Renovated With 5Million Usd Says Mayor
- Nats 8Th America Telugu Sambaralu Events Schedule
- Lokesh Inaugurates Dr Dvr Sainik School In Bapatla Inkollu
- Jogeswararao Peddiboyina Felicitated By Kerala Club Detroit
- Dr Dvr Sainik School Opening On June 23Rd