
ఫ్లోరిడా నాట్స్ సంబరాల్లో తెలుగు సాహితీ పరిమళాలు

జులై 4,5,6 తేదీల్లో అమెరికాలోని ఫ్లొరిడా రాష్ట్రం టాంపాలో నిర్వహించనున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు సాహితీ వైభవానికి పట్టంకట్టే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 6వ తేదీ ఉదయం 10:30గంటలకు 'మీ పాట - మా నోట' పేరిట పాట ఆవిర్భావం, దాని గమనం ఎలా సాగుతుందనే దానిపై చంద్రబోస్, రామజోగయ్య, తనికెళ్ల భరణిలచే చర్చా కార్యక్రమం, అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు 'సాహిత్య సదస్సు ' పేరిట తెలుగు సాహితీ సరళిపై అవలోకనం జరుగుతుందని సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలు www.sambaralu.org ద్వారా చూడవచ్చు.
Please use this link and choose your song from a list of 140 most popular Telugu melody songs from 60s, 70s, and 80s.
https://forms.gle/ZZBjqzFauUH5W4dM6
Popular Singer couple, Ramakrishna and Lalitha (India) will sing 10 to 15 top songs with most secured requests. The Names of those requested them will be announced by the Anchor on the stage. The last date to choose songs is Jun 30th , 2025
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-Telugu Literary Programs At NATS 8th America Telugu Sambaralu Tampa 2025
bodyimages:

Latest Articles
- Ysr Jayanthi Celebrations In South Africa
- Kolla Ashok Babu Meets Chandrababu Over Skill Development Training
- Cochin Andhra Association Tenth Anniversary
- Mgmnt Irving Park To Be Renovated With 5Million Usd Says Mayor
- Nats 8Th America Telugu Sambaralu Events Schedule
- Lokesh Inaugurates Dr Dvr Sainik School In Bapatla Inkollu
- Jogeswararao Peddiboyina Felicitated By Kerala Club Detroit
- Dr Dvr Sainik School Opening On June 23Rd
- Ttd Chairman Br Naidu Visits Bahrain
- Sai Samaj Of Saginaw Anniversary In July