కువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరం

🕑 Published: June 14, 2026 at 08:53 AM CST

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైట్‌ భారత రాయబార కార్యాలయంలో బ్లడ్ డోనర్స్ కేరళ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. భారత రాయబారి పరమిత త్రిపాఠి, అల్ అహ్మది గవర్నరేట్ గవర్నర్ షేక్‌ హమౌద్‌ జాబెర్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్వయంగా తొలి రక్తదాతగా పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు. దాతలకు రాయబార కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది.

📲 Join Our WhatsApp Channel
Attention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడుAPTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణఎన్నారైలకు తితిదే గుడ్ న్యూస్...ఇక 90రోజులుమలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధంస్కాట్‌ల్యాండ్‌లో ఘనంగా మినీ మహానాడుఐ ఫౌండెషన్ ఆఫ్ అమెరికాకు నాట్స్ భారీ విరాళండల్లాస్‌లో కోమటి జయరాంకు సత్కారంRaj Allada Is NATS President For 2026-28గుండ్లకమ్మ పరిరక్షణకు మహా యజ్ఞం ప్రారంభండల్లాస్‌లో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఉప-కులపతి పర్యటన
Previous Article Next Article