ఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవం

🕑 Published: June 14, 2026 at 08:58 AM CST

అట్లాంటా పరిసర ప్రాంతమైన అల్ఫారెట్టా నగరంలోని ఫౌలర్ పార్క్‌లో గ్లోబల్ తెలంగాణా సంగహం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫెస్ట్ 2026 ఘనంగా నిర్వహించారు. వివిధ సంస్కృతులు, కళారూపాలు, చిన్న వ్యాపారాలు, స్వచ్ఛంద సంస్థలు ఒకే వేదికపై కలిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను ఆస్వాదించారు. భజన్ క్లబ్బింగ్ ప్రదర్శనతో పాటు అమెరికన్ బ్యాండ్ క్రేజీ మ్యాడ్ రైడ్ సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది. నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ ఉత్సవానికి సంఘ జాతీయ అధ్యక్షుడు బాపు రెడ్డి కేతిరెడ్డి నేతృత్వం వహించగా, డాక్టర్ నందిని సుంకిరెడ్డి, అరుణ్ దర్పల్లి సమన్వయపరిచారు. అపర్ణ పింగ్లే, సంతోష్ గడ్డం, అరవింద్ కట్టా, ప్రసాద్ కాశీనాధుని, పల్లవి శివ, శిల్పా సరపు, బిందియా రమేష్, అర్చిషా దర్పల్లి, దీక్ష సుబ్బగారి, ఉమా మురళీధర్, ఒలివియా, గౌరీ శంకర్, సంకేత్ దివ్వేద, రోహిత్ చెప్యాల, నరేందర్ నల్లా, అనంత్ జోషి, విక్రమ్ అల్లాల, కల్యాణ్ యెర్రనాగు, దామోదర్ గజెల్లి సహకరించారు.

📲 Join Our WhatsApp Channel
కువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడుAPTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణఎన్నారైలకు తితిదే గుడ్ న్యూస్...ఇక 90రోజులుమలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధంస్కాట్‌ల్యాండ్‌లో ఘనంగా మినీ మహానాడుఐ ఫౌండెషన్ ఆఫ్ అమెరికాకు నాట్స్ భారీ విరాళండల్లాస్‌లో కోమటి జయరాంకు సత్కారంRaj Allada Is NATS President For 2026-28గుండ్లకమ్మ పరిరక్షణకు మహా యజ్ఞం ప్రారంభం
No Previous Next Article