మలేషియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

Featured Image

మలేషియా పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను భారాస మలేషియా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారాస మలేషియా అధ్యక్షుడు మారుతీ కుర్మ మాట్లాడుతు కేటీఆర్ హయాంలో ఐటీ అభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తీరును గుర్తుచేసుకున్నారు. చిరుత చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు మునిగల అరుణ్, సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి, గద్దె జీవన్ కుమార్, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి, శ్యామ్, పూర్ణచందరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags-BRS Malaysia Celebrates KTR Birthday 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles