నాట్స్ సంబరాలు..కథలు-కవితల పోటీలు

Featured Image

ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా కథలు, కవితలు, పద్యాల పోటీలను నిర్వహిస్తున్నట్లు సభల సమన్వయకర్త గుత్తికొండ్ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరును చూడవచ్చు.

Tags-Story Poetry Competitions 8th America Telugu Sambaralu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles