
దొండపాడులో యార్లగడ్డ సౌజన్యంతో ఉచిత నేత్రవైద్య శిబిరం

కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో అమెరికాకు చెందిన తానా ఫౌండెషన్ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ సౌజన్యంతో ఉయ్యూరు రోటరీ ఆసుపత్రి సహకారంతో ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని నిర్వహించారు. 300మంది గ్రామస్థులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారని వెంకటరమణ తెలిపారు. 60మందికి శుక్లాల శస్త్రచికిత్స, 98మందికి కంటి అద్దాలకు అవసరం ఉందని గుర్తించామని, వీరికి ఆయా సేవలను అందజేస్తామని యార్లగడ్డ వెల్లడించారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-Gudivada Dondapadu TANA Foundation Yarlagadda Venkataramana Free Eye Camp
Gallery





Latest Articles
- Mini Mahanadu 2025 In Germany Frankfurt Mannava Subbarao Goutu Sireesha
- 2025 Tauk Committee Announced
- 2025 May Free Health Camp In St Louis Sudheer Atluri
- Svbtcc Uk 2025 Srivari Teppotsavam
- Ata Day 2025 Mothers Day Womens Day In Atlanta
- Brs Dallas 25Th Anniversary In Dr Pepper Arena Review
- Ata Orlando Conducts Stem Cell Drive
- Ata Detroit Celebrates Mother’S Day
- Daggubati Purandeswari Appointed To Key Role Against Terrorism
- Tdp Germany Mini Mahanadu 2025