ఫ్రిస్కోలో నాట్స్ సామాజిక కార్యక్రమాలు

Featured Image

అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమాన్ని నాట్స్ డల్లాస్ విభాగం నిర్వహించింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో వీధులను శుభ్రం చేశారు. ప్రవాస యువతీ యువకులు, నాట్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపు నూతి, బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, బద్రి బియ్యపు, కిరణ్ నారె, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, రవి తాండ్ర, కిషోర్ నారె, సత్య శ్రీరామనేని, శివ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags- NATS Frisco Adopt A Street Cleans Roads

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles