
వర్జీనియాలో ఆటా ఆధ్వర్యంలో మాతృదినోత్సవం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) డీసీ కాపిటల్ విభాగం ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో తదితర్ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వర్జీనియా రాష్ట్ర ప్రజాప్రతినిధులు జెన్నిఫర్ బొయ్స్కో, రీసెర్, జూలీ బ్రిస్క్మం, కారి లేబెల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల సంస్థ నిర్వహిస్తున్న అత్యవసర సేవల గురించి వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలని ఆటా మహిళా టీం సభ్యులు మంజూష నంపెల్లి, రుద్రా భీంరెడ్డి, సునీత యలము, శివాని రెడ్డి, పద్మజ బెవర, అర్చన, రమా తదితరులు పర్యవేక్షించారు. రీజినల్ కోఆర్డినేటర్స్ జీనత్ కుందూరు, పార్థ బైరెడ్డి, శేఖర్ సబ్బాని, లక్ష్మి ఈమని, ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్ విష్ణు మాధవరం, శ్రీధర్ బనాల, స్టాండింగ్ కమిటీ చైర్స్, అడ్వైజర్స్, సభ్యులు అనిల్ బోయినపల్లి, సుధీర్ దామిది, సతీష్ వడ్డీ, రమేష్ భీంరెడ్డి, వేణు నక్షత్రం, అనిత ముత్తోజు, నర్సింహా కొప్పుల, నరేందర్ చల్ల, పవన్ గుమ్ముడల తదితరులు పాల్గొని సహకరించారు. పహల్గాం బాధితులకు, నీహాల్, సుదీక్ష కోనకిలకు నివాళి అర్పించారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-American Telugu Assoc ATA 2025 Mothers Day Celerbations
Gallery







Latest Articles
- Global Sivapadam 2025 Competitions Vani Gundlapalli
- Tana Foundation Srikanth Polavarapu Sudha Fraud Court Notices Issued
- Dublin Ireland Vasavi Kanyaka Parameswari Birthday Celebrations 2025
- Nats 8Th America Telugu Sambaralu Tampa Florida Usa Guests
- Vaddiparti Padmakar Foundation Donates 3670 Meals
- Chicago Andhra Assoc Caa 9Th Anniversary
- Nats Frisco Adopt A Street Cleans Roads
- Ata Hosts Aapi Delegation In Dc
- Justice Br Gavay Releases Book By Ex Cji Justice Nv Ramana
- Chicago Nats Cleans Highways