
భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా(BAM) ఏర్పాటు

భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా(BAM) సంఘాన్ని మలేషియాలో ఏర్పాటు చేశారు. మెదక్ ఎంపీ రఘునందనరావు దీన్ని ప్రారంభించారు. ప్రవాస భారతీయుల్లో ఐక్యతను పెంపొందించడం, వలసదారుల అవసరాలను పరిష్కరించడం, భారతీయ సంస్కృతి పరివ్యాప్తికి కృషి చేయడం వంటివి ఈ సంస్థ లక్ష్యాలని నిర్వాహకులు తెలిపారు. భారత హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ రాజేష్, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
కోర్ కమిటీ సభ్యులు:
• సలహా చైర్మన్: మహమ్మద్ మన్సూర్ అహ్మద్ • సలహా సభ్యులు: రవీందర్ రెడ్డి, కృష్ణ ముత్తినేని, రవి వర్మ, దుర్గా ప్రసాద్ • అధ్యక్షుడు: చొప్పరి సత్య • ఉపాధ్యక్షుడు: భాను వర్మ (చందు) • జనరల్ సెక్రటరీ, ఐటీ & పీఆర్: రవితేజ శ్రీదాస్యం • ట్రెజరర్/జాయింట్ సెక్రటరీ: రుద్రాక్షల సునీల్ కుమార్ • జాయింట్ ట్రెజరర్: గజ్జాడ శ్రీకాంత్ • యూత్ లీడర్: రుద్రాక్షల రవి కిరణ్ కుమార్ • మహిళా సాధికారత నాయకురాలు: గీతా హజారే • ఇమ్మిగ్రెంట్ విభాగం: సొప్పరి నవీన్ • ఇమ్మిగ్రెంట్ సభ్యుడు: సొప్పరి రాజేష్ • ఎగ్జిక్యూటివ్ సభ్యులు: యేనుముల వెంకట సాయి, సాయిచరణి కొండ, రహితా జవలీ, చొప్పరి జ్యోతి, అపర్ణ ఉగంధర్

Latest Articles
- Only Ntr And Kcr Did That Says Errabelli In Frisco Richwoods
- Austin Ata 2025 Mothers Day Celebrations
- Brs Planning Meetings In Lewisville Dfw
- Brs Planning Meetings Across Usa For Dallas Meeting
- Tantex Dallas 213Th Nntv Telugu Literary Meet
- Tana Literary Meet With Kendra Sahitya Academy Award Winners
- Bay Area California Nri Tdp Celebrates Mahanadu
- Brs Dallas 25Th Anniversary Meet Supported By Rayalseema Nrts
- Fnca Malaysia 2025 Ugadi Awards
- Gudivada Dondapadu Tana Foundation Yarlagadda Venkataramana Free Eye Camp