
తానా 24వ మహాసభల్లో గాయని చిత్ర సంగీత విభావరి

24వ తానా మహాసభలు డెట్రాయిట్ నగరంలో జులై 3,4,5 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు సందడి చేయనున్నారు. సంగీత దర్శకుడు థమన్, గాయనీ చిత్ర సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. నటి ఐశ్వర్య రాజేష్‌తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేస్తారని సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, కన్వీనర్ ఉదయకుమార్ చాపలమడుగు పేర్కొన్నారు.
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-Chitra Thaman and Movie Celebrities At TANA 24th Conference
Gallery





Latest Articles
- Nri Brs Ireland Team Launched
- Nats Starts Nevada Chapter
- Gorati Venkanna Felicitated With Manakalapu Mahakavi In Dallas
- Ata Dallas Celebrates Mothers Day 2025
- Brs Silver Jubilee Celebrations Might Happen In Singapore
- Nats Sambaralu July 4Th Long Weekend Ticket Prices
- Sampoornananda Giri Swamyji Visits Ims Indianapolis
- Tana 2025 Conference Tickets On Bogo Offer
- Nats Dallas Packs 22000 Meals For Poor Children
- Ekal Dallas Hosts A Magical Evening – 'Yeh Shaam Mastani'