స్విట్జర్ల్యాండ్‌లో లోకేష్‌కు ఘనస్వాగతం

Featured Image

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు లోకేశ్‌ అక్కడి నుంచి దావోస్‌కు వెళ్లనున్నారు. ఏపీని నమ్మకమైన గ్లోబల్‌ గమ్యంగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Tags-Nara Lokesh Reaches Zurich To Attend Davos Meeting

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles