
అయోవాలో నాట్స్ ఆర్థిక అవగాహన సదస్సు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఐయోవాలో ఆర్ధిక అవగాహన సదస్సు నిర్వహించింది. హియావత పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో కీలకమైన ఆర్థిక అంశాలను నిపుణులు వివరించారు. స్థానిక ఆర్థిక నిపుణులు కుజల్ హార్వానీ, మధు బుదాటి, తరుణ్ మండవలు పన్ను ప్రణాళిక, వీలునామాలు, కళాశాల ప్రణాళిక, ట్రస్ట్ అండ్ విల్ లాంటి కీలకమైన ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించారు. సదస్సును విజయవంతంగా నిర్వహించిన నాట్స్ అయోవా బృందాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-NATS Telugu IOWA Financial Seminar 2025
bodyimages:

Latest Articles
- Full List Of Candidates In Tana 2025 Elections
- Manchester Ct Shirdi Saibaba Temple Opening Celebrations
- Special Interview With Nats 2025 President Mandadi Srihari
- Samantha To Shine At Tana 2025 Conference Detroit
- Tana 2025 Election Selection Updates
- Chitra Thaman And Movie Celebrities At Tana 24Th Conference
- Nri Brs Ireland Team Launched
- Nats Starts Nevada Chapter
- Gorati Venkanna Felicitated With Manakalapu Mahakavi In Dallas
- Ata Dallas Celebrates Mothers Day 2025