తానా సభలకు సమంత

Featured Image

తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జూలై 3-5 తేదీల్లో డెట్రాయిట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇందులో భాగంగా సినీ నటి సమంత తానా సభలకు హాజరవుతున్నారని సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, కన్వీనర్ చాపలమడుగులు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 15వ తేదీ వరకు తానా 24వ సభల టికెట్లపై ఒకటి కొనుగోలు చేస్తే మరొకటి అదనంగా ఉచితంగా అందించే ఆఫర్ ఉంటుందని వీరు వెల్లడించారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Samantha To Shine At TANA 2025 Conference Detroit

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles