కనెక్టికట్‌లో షిర్డీ సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవం

Featured Image

కనెక్టికట్‌లోని మాంచెస్టర్ నగరంలో షిర్డీ సాయిబాబ ఆలయాన్ని ప్రారంభించారు. జూన్ 6, 7, 8 తేదీల్లో ఈ వేడుక నిర్వహించారు. గోపూజ, గణపతి హోమం, విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, సర్వ దేవతా పూజ, శ్రీ సాయిదత్త హోమం వంటి సాంప్రదాయ పూజలతో వేడుకలు కొనసాగాయి.

షిర్డీ సాయిబాబా దైవిక బోధనలతో అనుసంధానమవడానికి ఈ ఆలయం ఒక వేదికగా నిలుస్తుందని ప్రవాసులు హర్షం తెలిపారు. ఆలయ అధ్యక్షుడు శ్రీనివాస్ యెండూరి, కార్యదర్శి- రమేష్ నడింపల్లి, కోశాధికారి- వేణు పొన్నం, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సమన్వయపరిచారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Manchester CT Shirdi SaiBaba Temple Opening Celebrations

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles