అమెరికాలో అష్టావధానం...నాట్స్ సంబరాల్లో ప్రత్యేకం!

Featured Image

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో జూలై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు సాహితీ పరిమళం వెల్లివిరియనుంది. ప్రముఖ అవధాని నేమాని సోమయాజులచే అష్టావధాన కార్యక్రమాన్ని సంబరాల కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు తెలుగు భాషకు పెద్దపీట వేసే మరెన్నో కార్యక్రమాలు ఈ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Ashtavadhanam in NATS 2025 Conference Tampa Florida

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles