ఉల్లాసంగా ఆటా పిక్నిక్

Featured Image

ఆటా విస్కాన్సిన్ టీమ్ ఆధ్వర్యంలో గత శనివారం మిల్వాకీలో పిక్నిక్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటలు, పోటీలు, సంగీతం, నృత్యాలు, బహుమతుల పంపిణీ, బార్బెక్యూ చికెన్, లైవ్ దోసె, పూర్తి స్థాయి దక్షిణ భారతీయ భోజనం వంటి అనేక కార్యక్రమాలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల, మీడియా చైర్ భాను స్వర్గం హాజరయ్యారు. పోలిరెడ్డి గంటా, చంద్రమౌళి, జయంత్ పరా, కరుణాకర్, వెంకట్ జలారి, ఉత్కర్ష్, సంతోషి, గాయత్రీ ఈ కార్యక్రమ విజయానికి కృషి చేశారు.

Tags-ATA Picnic In Wisconsin

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles