
తానా సభలకు భారీగా రాజకీయ ప్రముఖులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2025 మహాసభలు డెట్రాయిట్‌లో జులై 3,4,5 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివస్తున్నట్లు సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, సమన్వయకర్త చాపలమడుగు ఉదయకుమార్, పొలిటికల్ కమిటీ ఛైర్మన్ చిలుకూరి రాంప్రసాద్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. తెదేపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, భారాసలకు చెందిన నాయకులు, ప్రతినిధులు ఈ సభల్లో సందడి చేస్తారని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు - www.tanaconference.org చూడవచ్చు.
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-Telugu politicians attending TANA 2025 conference
Gallery



Latest Articles
- Special Interview With Nats 8Th America Telugu Sambaralu Convener Guthikonda Srinivas
- Sirikona Sahiti Academy Jonnalagadda Rambhotlu Sarojamma 2024 Novel Winners
- International Yoga Day By Indian Embassy At Lincoln Memorial Dc
- Revu Movie Producer Ginjupalli Murali Announces Wild Breath First Look
- Nats Starts Illinois Bloomington Chapter
- International Yoga Day 2025 In Washington Dc By Nris
- Tana Swararaagavadhaanam By Garikapati Venkata Prabhakar In Dallas
- Ashtavadhanam In Nats 2025 Conference Tampa Florida
- Silicon Valley Satyanarayana Swamy Temple Pushkarotsavam
- Nda Alliance First Anniversary Celebrations In Germany