రాష్ట్రేతర తెలుగు సమాఖ్య రాతెస దశమ వార్షికోత్సవం

Featured Image

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య రాతెస దశమ వార్షికోత్సవం జూన్ 27, 28 తేదీల్లో ఎర్నాకులంలో కొచ్చిన్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం ఆతిథ్యంలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, కొచ్చిన్ DIG పుట్టా విమలాదిత్య, ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ, రాతెస అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలు దిగువ బ్రోచరులో చూడవచ్చు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Cochin Andhra Association Tenth Anniversary

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles