బాల్టిమోర్‌లో ఆటా 19వ మహాసభలు

Featured Image

అమెరికా తెలుగు సంఘం(ఆటా) 19వ ద్వైవార్షిక మహాసభలకు ఈసారి మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. తెలుగు వైభవానికి ప్రతీకగా ఈ సభలు విజయవంతం చేసేందుకు కార్యవర్గం కృషి చేస్తుందని అధ్యక్షుడు చల్లా జయంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు దిగువ బ్రోచరులో చూడవచ్చు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-ATA 19th Conference 2026 In Baltimore

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles