NATS Sambaralu-రేపు టాంపాలో నాట్స్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్

Featured Image

నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు జులై 4,5,6 తేదీల్లో టాంపాలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నాట్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) మ్యాచ్‌ను సోమవారం నాడు టాంపాలో ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు తెలిపారు. వెంకీస్ 11 vs నాట్స్ టాంపా టైగర్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుందని వారు తెలిపారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.

🏏 NATS North America Celebrity Cricket League - Inaugural Match! 🇺🇸

🎉 Entry FREE!

🔥 Witness the excitement as VENKY's 11 takes on NATS Tampabay 11 (Tampa Tigers) in the opening match of the NATS CCL (Celebrity Cricket League).

📢 Be part of the thrill and cheer for your favorite stars on the field!
🎊 Don’t miss this cricket + celebrity-packed extravaganza!

More details

#NATSCCL #CelebrityCricket #TeluguEvent #FreeEntry #TampaCricket #Venky11 #TampaTigers #NATSSambaralu2025 #TeluguCommunity #CricketFever

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-NATS Celebrity Cricket League 2025 In Tampa Telugu Sambaralu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles