🕑 Published: June 14, 2026 at 07:22 PM CST
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు ఆదివారం రూ.కోటి విరాళంగా అందాయి. కోల్‌కతాలొరి క్రిప్టాన్ ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన పదమ్ కుమార్ అగర్వాల్ ఇచ్చిన ఈ విరాళాన్ని ఆయన తరపున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథానికి అందజేశారు.
