లండన్‌..వైభవంగా క్రొయ్దన్ తెలుగు సంఘం బతుకమ్మ-దసరా

🕑 Published: October 28, 2026 at 05:35 PM CST

క్రొయ్దన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిడ్డ్లెస్‌డౌన్ కాలేజియేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రవాసులు హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూలతో అలంకరించిన రంగురంగుల బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. గౌరీదేవికి, ప్రకృతి మాతకు సమర్పణగా అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు సంప్రదాయ పాటలు పాడి, నృత్యాలు చేశారు. పసందైన తెలుగు వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. కమిటీ సభ్యులు సాయి ప్రకాష్, వెంకట్, ప్రవీణ్, మట్టారెడ్డి, చిరంజీవి, శాంతి, వాలంటీర్లు సహకరించారు.

📲 Join Our WhatsApp Channel
షాంఘై ప్రపంచ తెలుగు సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య సభ్యులుడెట్రాయిట్‌లో ఘనంగా జరిగిన GTA బతుకమ్మ-దసరా36 Students Receive White Coats at St Martinus University in Curaçaoవర్జీనియాలో AAVGF అవగాహన సదస్సుఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువచైనాలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుడిస్నీ దీపావళి వేడుకల్లో తొలిసారిగా కూచిపూడి నాట్యప్రదర్శనకొసరాజు పద నిఘంటువు అవసరం ఉందిస్విట్జర్లాండ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లిడెట్రాయిట్‌లో తెలుగు పఠన పోటీ..సత్తా చాటిన ప్రవాస తెలుగు బాలలుఅమెరికా బాస్...అయ్యప్పలకు యస్ - TNI ప్రత్యేకంనవంబరు 1న బాటా దీపావళి వేడుకలుశంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులుహాంగ్‌కాంగ్‌లో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పర్యటనఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరామిషిగన్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణబోస్టన్‌లో సందడిగా దసరా-దీపావళి వేడుకలుCanada..ఘనంగా తాకా బతుకమ్మ సంబరాలుహాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుసందడిగా TPAD బతుకమ్మ సంబరం
❮ Previous Article Next Article ❯