నవంబరు 1న బాటా దీపావళి వేడుకలు

🕑 Published: October 24, 2026 at 10:22 AM CST

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో నవంబర్ 1న దీపావళి సంబరాలను నిర్వహించనున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ రామన్‌లో ఉన్న విండెమియర్ రాంచ్ మిడిల్ స్కూల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. సమీరా భరద్వాజ్, తన బృందంతో కలిసి సంగీత విభావరి నిర్వహించనున్నారు. ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వివరాల కోసం www.bata.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

📲 Join Our WhatsApp Channel
శంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులుహాంగ్‌కాంగ్‌లో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పర్యటనఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరామిషిగన్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణబోస్టన్‌లో సందడిగా దసరా-దీపావళి వేడుకలుCanada..ఘనంగా తాకా బతుకమ్మ సంబరాలుహాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుసందడిగా TPAD బతుకమ్మ సంబరంSingapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుAustria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలుదుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మమలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలుమలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరిహ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలి
❮ No Previous Next Article ❯