USA..కాలేజ్‌విల్‌లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలు

🕑 Published: November 17, 2026 at 09:48 AM CST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో శనివారం నాడు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని కాలేజ్‌విల్లే లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలతో పాటు ఈషా ఫౌండేషన్ యోగా, ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగ నమస్కార్, నాడీ శుద్ధి, మిరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ వంటి యోగ, ధ్యాన ప్రక్రియలపై శిక్షణ ఇచ్చారు. గురువులు శ్రీదేవి, గజేంద్రబాబుల పర్యవేక్షణలో శిక్షకులు ఆరోన్ ఆడమ్స్, చిరంజీవి కంచర్లలు ఈ తరగతులను నిర్వహించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ టీమ్ రీజినల్ రిప్రజెంటేటీవ్ ఫణి కంతేటి, సతీష్ తుమ్మల, సురేష్ యలమంచి, రంజిత్ మామిడి, కృష్ణ నందమూరి తదితరులు కార్యక్రమ నిర్వహణకు కృషి చేశారు.

📲 Join Our WhatsApp Channel
USA..ఫ్రిస్కోలో అలరించిన శుభం ఫౌండేషన్ సంగీత విభావరిఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన పొట్లూరి రవిBahrain..బెహ్రెయిన్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవంTelugu Association of London TAL Celebrates 2026 Childrens Dayరచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకాUSA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటనAustralia..తెలుగుదేశం ఆధ్వర్యంలో యోగా తరగతులుLondon..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికUSA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులురాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డితానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమఃవైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in CuraçaoGlobal Telangana Association GTA Mega Batukamma In Virginiaవైభవంగా సాగిన టాంటెక్స్ 40వ వార్షికోత్సవం
❮ No Previous Next Article ❯