🕑 Published: October 30, 2026 at 03:51 PM CST
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అమెరికా విభాగ సలహాదారులుగా ఎనిమిది మంది ప్రవాసాంధ్రులను నియమించారు. ఈ జాబితాలో డల్లాస్ నుండి డా. కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, కోడూరు కృష్ణారెడ్డి, అన్నపురెడ్డి శివలకు అవకాశం లభించింది. పార్టీ బలోపేతానికి, ప్రవాసులతో అనుసంధానానికి, అమెరికాలో పార్టీ కార్యకలాపల నిర్వహణలో వీరు భాగస్వామ్యులుగా ఉంటారు.