USA..అట్లాంటాలో విశాఖ ప్రవాసుల సమావేశం

🕑 Published: November 23, 2026 at 10:23 AM CST

అట్లాంటాలో విశాఖ ప్రవాసుల సమావేశాన్ని నిర్వహించారు. VISTA (Visakhapatnam Individuals Supporting Togetherness in Atlanta) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుకకు సుమారు 80 కుటుంబాలకు చెందిన 200 మంది హాజరయ్యారు.

విశాఖ నగర చరిత్ర, ఆర్కే బీచ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కార్యక్రమం సాగింది. విశాఖలోని ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ పాఠశాల, కళాశాలలో చదువుకున్నారు, ప్రస్తుతం అమెరికాలో ఏ రంగాల్లో స్థిరపడ్డారు అనే వివరాలను పంచుకున్నారు. విశాఖపై నిర్వహించిన క్విజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖ ప్రాంతీయ వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

📲 Join Our WhatsApp Channel
డిసెంబరు 20న డా. దగ్గుబాటి రచించిన అంతర్వీక్షణం పుస్తకావిష్కరణహాంగ్‌కాంగ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతంసిరికోన సాహితీ అకాడెమీ తెలుగు నవలల పోటీ – 2026Netherlands..కమనీయంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవంUSA..$45వేల డాలర్లు సేకరించిన శంకర నేత్రాలయUSA..కాలేజ్‌విల్‌లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలుUSA..ఫ్రిస్కోలో అలరించిన శుభం ఫౌండేషన్ సంగీత విభావరిఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన పొట్లూరి రవిBahrain..బెహ్రెయిన్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవంTelugu Association of London TAL Celebrates 2026 Childrens Dayరచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకాUSA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటనAustralia..తెలుగుదేశం ఆధ్వర్యంలో యోగా తరగతులుLondon..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికUSA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులు
❮ Previous Article Next Article ❯