
భారాస డల్లాస్ సభకు రాయలసీమ ప్రవాసుల సంఘీభావం

బీఆర్‌ఎస్ పార్టీ 25ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో సన్నాహక సభ ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు ప్రముఖులు ఉత్సహంగా పాల్గొని సభ నిర్వహణకు తమ మద్దతు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ అందరిని మమేకం చేస్తూ నిర్వహించే ఈ సభకు డల్లాస్ ఏరియా రాయలసీమ సంఘం నుండి 200 మంది సభ్యులు హాజరయి సంఘీభావం తెలపడం ముదావహమన్నారు. భారాస యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ రాయలసీమ ప్రవాసులకు ధన్యవాదాలు తెలిపారు. సభను విజయవంతం చేస్తామని వెల్లడించారు. రావు కల్వల, హేమంత్ బెజ్జంకి, సురభి శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, అన్వేష్ రెడ్డి, కిరణ్ మిర్యాల, సామ్, హృషీకేశ్ రెడ్డి, మనోజ్ ఏనుగంటి, సత్యం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బే ఏరియా, హ్యూస్టన్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-BRS Dallas 25th Anniversary Meet Supported By Rayalseema NRTs
bodyimages:

Latest Articles
- Fnca Malaysia 2025 Ugadi Awards
- Gudivada Dondapadu Tana Foundation Yarlagadda Venkataramana Free Eye Camp
- Mini Mahanadu 2025 In Germany Frankfurt Mannava Subbarao Goutu Sireesha
- 2025 Tauk Committee Announced
- 2025 May Free Health Camp In St Louis Sudheer Atluri
- Svbtcc Uk 2025 Srivari Teppotsavam
- Ata Day 2025 Mothers Day Womens Day In Atlanta
- Brs Dallas 25Th Anniversary In Dr Pepper Arena Review
- Ata Orlando Conducts Stem Cell Drive
- Ata Detroit Celebrates Mother’S Day