డల్లాస్‌లో వై.ఎస్. వర్ధంతి సందర్భంగా రక్తదానం

Featured Image

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వై.ఎస్. అభిమానులు, వైకాపా కార్యకర్తలు, ప్రవాసాంధ్రులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. వై.ఎస్.కు ఘన నివాళి అర్పించారు. 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.

Tags-YS Vardhanti Blood Donation Camp In Dallas by Dr YSR Foundation USA

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles