డల్లాస్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం

Featured Image

డల్లాస్‌లో శంకర నేత్రాలయ USA మ్యూజిక్-డ్యాన్స్ ఫర్ విజన్ కార్యక్రమం ఇర్వింగ్‌లోని జాక్ సింగ్లీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) నిధులు సేకరించడం ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అందిన నిధులతో దాదాపు 6,000 కంటి శుక్లం శస్త్రచికిత్సలకు మార్గం అందింది. ఈ వేడుక సంగీతం, నృత్యం మరియు దాతృత్వం మిళితంగా సాగింది. MESU యూనిట్ కోసం $500,000 దాత ప్రసాద్ కాటంరెడ్డి-శోభలు అందజేశారు. ఇతర దాతలు మరో $400,000 అందించారు.

బాలరెడ్డి ఇందుర్తి, AVN రెడ్డి, ప్రసాద్ తోటకూర, శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, ఆనంద్ దాసరి, ప్రకాష్ బేడపూడి, మూర్తి రేకపల్లి, శ్రీని వీరవల్లి, కిషోర్ కంచర్ల, అరవింద్ కృష్ణస్వామి, తిరుమల్ రెడ్డి కుంభం, బుచ్చిరెడ్డి గోలి, సునీత & రాజు కోసూరి, శ్రీకాంత్ బీరం, శ్రీని, ఆండీ ఆశావ, సతీష్ కుమార్ సేగు, కల్వకుంట్ల లక్ష్మణ్ రావు, రూపేష్ కాంతాల, అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అర్జున్ మాదాడి (భాను మాదాడి జ్ఞాపకార్థం), ప్రవీణ్ బిల్లా, శివ అన్నపురెడ్డి, పవన్ పామదుర్తి, శ్రీనాధ రెడ్డి వట్టం, రమన్ రెడ్డి క్రిస్టపాటి, వంశీ ఏరువారం, మెహర్ చంద్ లంక, డా.యు.ఎన్.రెడ్డి , నారాయణరెడ్డి ఇందుర్తి, ఆది మొర్రెడ్డి, చంద్ర మౌళి సరస్వతి, రేఖా రెడ్డి, మోహన నారాయణ్, రెడ్డి ఊరిమిండి, ప్రవీణ వజ్జ, చినసత్యం వీర్నపు, పరిమళ మార్పాక, ప్రమీల గోపు, శ్యామ్ అప్పాలి, త్యాగరాజన్ టి, దీన్ దయాళ్ తదితరులు పాల్గొన్నారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Sankara Netralaya Fund Riser in Dallas

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles