యూరప్‌లో మహానాడు వేడుకలు

Featured Image

తెదేపా ఎన్‌ఆర్‌ఐ యూరప్‌ (NRI TDP Europe) ఆధ్వర్యంలో డబ్లిన్ (ఐర్లాండ్), కోపెన్హాగన్ (డెన్మార్క్), వాలెట్టా (మాల్టా) నగరాల్లో జూన్ 8న మహానాడు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎన్టీఆర్ 102వ జయంతి, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం, పద్మభూషణ్ నేపథ్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ (PPD) వర్క్‌షాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, వీసా సందేహాలున్నవారికి 6 గంటలపాటు మెంటరింగ్ అండ్‌ మానిటరింగ్ ద్వారా మార్గదర్శకత్వం అందించారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-NRI TDP Europe Celebrates Mahanadu 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles