
టాంపా చేరుకున్న థమన్

నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా నేడు టాంపాలో వెంకీస్ 11 vs టాంపా టైగర్స్ మధ్య సెలెబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు సంగీత దర్శకుడు థమన్ టాంపా చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, నాట్స్ సంబరాల నిర్వాహక కార్యవర్గ సభ్యులు ఆహ్వానం పలికారు. 6వ తేదీన థమన్ నాట్స్ ముగింపు వేడుకల్లో తన సంగీత విభావరితో అలరిస్తారని సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ఒక ప్రకటనలో తెలిపారు.
Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-Thaman Reaches Tampa - Grand welcome by Pinnamaneni Prasanth
bodyimages:

Latest Articles
- Penamaluru Nri Tagore Mallineni Selected As Tana Foundation Trustee
- Tana Sahityamlo Hasyam 2025
- Telugu Origin Ravada Chandrasekhar Appointed As Kerala Dgp
- Nats Celebrity Cricket League 2025 In Tampa Telugu Sambaralu
- Lavu Srinivas Selected As Tana 2027 29 President
- Ap Cm Chandrababu Warns Mlas Against Foreign Trips To Tana
- Ata 19Th Conference 2026 In Baltimore
- Ratesa 10Th Anniversary In Cochin Mandali Gummadi Attends
- Nandigama Mla Tangirala Sowmya In Washington Dc
- Naatu Band Infusion To Entertain In Nats Sambaralu