లండన్‌లో తొలి ఏకాదశి సందర్భంగా శ్రీనివాస కళ్యాణం

Featured Image

శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) లండన్‌లో తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీనివాస (బాలాజీ) కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎర్లీ మరియు వుడ్లీ పార్లమెంట్ సభ్యురాలు యువాన్ యాంగ్, వోకింగ్హాం మేయర్ మేడం క్యారొల్ జ్యూవెల్, హిల్సైడ్ కౌన్సిలర్ పాలిన్ జార్గెన్సెన్ హాజరయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీతం, నృత్యం, భక్తికళల ద్వారా సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించారు. SVBTCC ప్రతినిధులు మాట్లాడుతూ ప్రవాస భక్తుల స్పందనకు ధన్యవాదాలు తెలిపారు. తొలి ఏకాదశి రోజున కల్యాణాన్ని నిర్వహించగలగటం ఆశీర్వాదంగా భావిస్తున్నామని అన్నారు.

Tags-SVBTCC London Srinivasa Kalyanam 2025 On Toli Ekadashi

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles