తానా సభల్లో ముగ్గురికి విశిష్ట పురస్కారాలు

Featured Image

డెట్రాయిట్‌లో జులై 3,4,5 తేదీల్లో జరగనున్న 24వ తానా మహాసభల్లో నటుడు మురళీమోహన్‌కు జీవిత సాఫల్య పురస్కారం, దర్శకుడు రాఘవేంద్రరావుకు ఎన్.టి.ఆర్ సాంస్కృతిక పురస్కారం, తితిదే ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు తెలుగుతేజం పురస్కారాన్ని అందజేస్తున్నట్లు సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్ తెలిపారు. మరిన్ని వివరాలు www.tanaconference.orgలో చూడవచ్చు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Raghavendrarao Muralimohan TTD Chairman BRNaidu To Receive TANA Awards 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles